Friday, 18 September 2026 07:17:45 PM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్.

Date : 31 July 2026 08:30 PM Views : 123

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.తిరుమలాయపాలెం: పాలేరు నియోజకవర్గం,తిరుమలాయపాలెం మండల కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీల సమావేశం. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా *పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు,ERO రవికుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నాగాసీతారాములు మాట్లాడుతూ, ఇప్పటివరకు చేసింది ఒక లెక్క, ఈ మూడు రోజులు చేసేది ఒక లెక్క అని, ఎలక్షన్ కమిషన్ ద్వారా "అన్ కలెక్టబుల్" లేదా ఏ ఎస్ డి డి ( ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్, డూప్లికేట్ ) లిస్ట్ అని అందులో మన బీఏలను సంతకం చేయమని కోరుతున్నారు. అలాంటి ఫార్మాట్ పైన ఎట్టి పరిస్థితుల్లో సంతకం చెయ్యొద్దని,బిఎల్ఏలు సంతకం చేస్తే ఎలక్షన్ కమిషన్ ద్వారా ఆ ఓటర్లని తొలగించడం జరుగుతున్నది. కావున దయచేసి ఏ బిఎల్ఏ కూడా పార్టీ నాయకులకు చెప్పకుండా దానిపైన సంతకం చెయ్యొద్దని చెప్పారు. BLAలు ప్రతి ఇంటికి తిరిగి సరైన రిపోర్ట్ అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో BLA సూపర్ వైజర్లు, BLAలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్ లు అనిల్ రెడ్డి, బాణోత్ సుజాత, అనిల్ కుమార్, నరేందర్ రెడ్డి, చిమ్లా, నాయకులు నజీర్, జాలె కిరణ్, రమేష్, నాగరాజు, మల్సూర్, ఉన్నం రాజశేఖర్, షేక్ కరీం, నల్లబెల్లి లింగన్న, సయ్యద్ మదర్ తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :