తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈనెల 14న కొత్తగూడెం జిల్లా కోర్టు ఆవరణం లో జరిగే మెడికల్ క్యాంపు బ్రోచర్స్ ను ఆవిష్కరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్స, ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ, సీనియర్ సివిల్ జడ్జ్ బి రామారావు 1 వ అదనపు న్యాయమూర్తి A సుచరిత, ,2 వ వాదనపు న్యాయమూర్తి సాయిశ్రీ వివిధ కోర్టుల పిపీలు , బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు తోట మల్లేశ్వరరావు, కార్యదర్శి ఎం ఎస్ ఆర్ రవిచంద్ర ,కార్యవర్గ సభ్యులు ప్రవీణ్ కుమార్, డి రవికుమార్, సాదిక్ పాషా, ప్రతిభ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ