తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 9(తెలుగు వెలుగు) మంగళవారం రోజున హైద్రాబాద్ లో జరిగిన PRTU రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో కాకర్ల ఉన్నత పాఠశాలకు చెందిన బి.సంపత్ కుమార్ ని రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా, గుండెపుడి ఉన్నత పాఠశాల కు చెందిన N.వెంకటరమణ ను రాష్ట్ర కార్యదర్శి గా ఎన్నుకోవడం జరిగింది. వీరి ఎన్నిక పట్ల జిల్లా ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాసరావు,జిల్లా కార్యదర్శి హారిలాల్ మండల అధ్యక్ష ప్రదానకార్యదర్శులు,ప్రభాకర్,ఉపేందర్,మండల కమిటీ సభ్యులు దేవేందర్,పుల్లారావు హర్షం వ్యక్తపరిచారు
Admin
తెలుగు వెలుగు టీవీ