Monday, 03 August 2026 02:04:42 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

అనంతారం గ్రామంలో నకిలీ విత్తనాల కలకలం

Date : 10 June 2025 02:12 PM Views : 4130

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జూన్ 10 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం అనంతారం గ్రామంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు నున్న మహేష్, పల్లపు తిరుపతిరావులు బిల్లు లేకుండా గుంటూరు నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చిన విత్తనాలను రైతులకు విక్రయిస్తున్న క్రమంలో జూలూరుపాడు ఏవో దీపక్ నంద్ కు నమ్మదగిన సమాచారం మేరకు కాకర్ల క్లస్టర్ పరిధి ఏ ఈ ఓ ప్రసాద్ రావు, హెడ్ కానిస్టేబుల్ కే వెంకటరత్నం, కానిస్టేబుల్ జి వెంకటేశ్వరరావు ఒక టీం గా ఏర్పడి అనంతారం గ్రామంలో తనకి నిర్వహిస్తున్న క్రమంలో పాలెపు శివకృష్ణ ఇంటిదగ్గర వారిని గమనించిన పిదప వెంటనే ఇద్దరు పంచులను సూరారం కార్యదర్శి హరిబాబు, చెంబుని గూడెం కార్యదర్శి సతీష్ కార్యదర్శులచే పంచనామా నిర్వహించారు. పంచులలో మొదటి వ్యక్తి నున్న మహేష్(32) రెండవ వ్యక్తి పల్లపు తిరుపతిరావు (42) వద్దనుండి 115 విత్తన ప్యాకెట్లను, హుండాయ్ క్రెటా కారు, 13000 క్యాష్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనపరచుకొని వీరిపై సీడ్స్ కంట్రోల్ ఆర్డర్ 1983 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి ist addi jecm ఎదుట హాజరు పరిచారు. డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మీడియా సమావేశంలో నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిని చాకేచక్యంగా పట్టుకున్న ఏవో దీపక్ ఆనంద్, సీఐ ఇంద్రసేనారెడ్డి ఎస్సై రవి మరియు పోలీస్ సిబ్బందిని అభినందించారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :