తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణంలో శ్రీ ఆత్మలింగేశ్వర స్వామి వారి ఆలయం, జీర్ణోధారణ పూర్వక ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవములకు హాజరవుతున్న బస్తర్ మహారాజ్ శ్రీ కమల్ చంద్ బంజ్ దేవ్ కాకతీయ , బిజెపి రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్ రావు మహాకుంబం తో ఆహ్వానం పలుకుతున్న అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు.
Admin
తెలుగు వెలుగు టీవీ