తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ తన కంచుకోటను తిరిగి దక్కించుకుంది. 19వ డివిజన్ నుంచి పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థిని డాక్టర్ కేతవత్ స్వప్న తన సమీప ప్రత్యర్థిపై 367 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. గతంలో ఇక్కడ నుంచి గోబ్రియా నాయక్ 3 సార్లు వరుసగా విజయం సాధించగా, 2020లో మాత్రం సీపీఐ గెలుపొందింది. తాజా ఫలితంతో ఈ డివిజన్పై కాంగ్రెస్ మళ్లీ పట్టు నిరూపించుకుంది
Admin
తెలుగు వెలుగు టీవీ