తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : ఆంధ్రజ్యోతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాప్ రిపోర్టర్ దుద్దుకూరు రామారావు తండ్రి దుద్దుకూరు గోపయ్య కొద్దిసేపటి క్రితం జూలూరుపాడులో మృతి చెందారు. దుద్దుకూరి గోపయ్య . భౌతికకాయాన్ని సందర్శించి... పూలమాలలు వేసి నివాళులర్పిచిన వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ మరియు పలువురు ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ