తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 5(తెలుగువెలుగు) : ఖమ్మం జిల్లా మధిర మండలంలోని తొండలగోపవరం, మధిర రైల్వే స్టేషన్ల మధ్య గల రైల్వే ట్రాక్ పై శనివారం గుర్తు తెలియని వ్యక్తి రైలు నుండి జారిపడి మృతి చెందడం జరిగింది. దీంతో స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న రైల్వే హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని మధిర ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ