తెలుగు వెలుగు టీవీ - వార్తలు / సుజాతనగర్ : సీనియర్ సిటిజన్స్ వారోత్సవాల్లో భాగంగా సుజాతనగర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించడంతోపాటు వృద్ధుల పట్ల గౌరవం, సేవాభావం పెంపొందించేలా విద్యార్థులతో తాత, అమ్మమ్మ, నానమ్మ, తల్లిదండ్రులకు పాదపూజ చేయించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు
Admin
తెలుగు వెలుగు టీవీ