Tuesday, 03 November 2026 12:12:51 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

జాతీయ పంచాయతీ అవార్డుకు నామినేట్ అయిన సీతంపేట బంజారా గ్రామ పంచాయతీని సందర్శించిన కేంద్ర బృందం

Date : 28 October 2026 05:30 PM Views : 122

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సుజాతనగర్ మండలంలోని సీతంపేట బంజారా గ్రామ పంచాయతీ, “క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ” (పరిశుభ్రత మరియు పచ్చదనం) విభాగంలో జాతీయ పంచాయతీ అవార్డుకు నామినేట్ అయింది.ఈ నేపథ్యంలో, నేడు కేంద్ర బృందం గ్రామ పంచాయతీని సందర్శించి, పారిశుద్ధ్యం, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాల్లో గ్రామ పంచాయతీ చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన పురోగతిని పరిశీలించింది. ఈ సందర్భంగా గ్రామస్థులతో బృందం ముఖాముఖి చర్చించి, అమలు చేస్తున్న పరిశుభ్రత మరియు పచ్చదనం కార్యక్రమాల వివరాలను, వాటి ప్రభావాన్ని తెలుసుకుంది. అదేవిధంగా, 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది.ఈ కేంద్ర బృందంలో పినాకి తహబిల్దార్, కార్యదర్శి, కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ (MoPR) మరియు శ్రీ సత్యజిత్ పాత్రో, కన్సల్టెంట్, SoEPR పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బి. అనూష , కొత్తగూడెం డివిజనల్ పంచాయతీ అధికారి కె. ప్రభాకర్, ఎంపీడీఓ బి. భారతి, ఎంపీఓ జె.ఎల్.జి. గాంధీ, గ్రామ సర్పంచ్ గూగులోత్ జానకిరామ్ మరియు పంచాయితీ కార్యదర్శి అజ్మీర నరసింహారావు మరియు ఇతర పంచాయతీ కార్యదర్శులు మరియు గ్రామా స్తులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :