తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మాతా, శిశు ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసి క్షేత్రస్థాయిలో సేవల నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో MPHA(F) సిబ్బందికి జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం పాల్వంచ డిప్యూటీ డీఎంహెస్ఓ కార్యాలయలో నిర్వహించారు. కార్యక్రమంలో DMHO తుకారం రాథోడ్ పాల్గొని శిక్షణ పొందుతున్న సిబ్బందితో మాట్లాడారు. గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు అందించాల్సిన ఆరోగ్య సేవలు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ