Friday, 18 September 2026 03:16:48 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ఎంపీడీవో కి వినతి పత్రం అందించిన, పడమటి నర్సాపురం సర్పంచ్

Date : 31 January 2026 07:43 PM Views : 313

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జనవరి 31 తెలుగు వెలుగు ) : జూలూరుపాడు మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామంలో అంతర్గత రోడ్లు అభివృద్ధి కొరకు గ్రావెల్ తోలకాలకు అనుమతి ఇప్పించాలని గ్రామ సర్పంచ్ సంఘం లక్ష్మీ కుమారి మండల అభివృద్ధి అధికారి పూరేటి అజయ్ ను వినతి పత్రం ద్వారా కోరారు. శనివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ను కలసి గ్రామంలో గ్రావెల్ అవసరాన్ని వివరించారు. సర్పంచ్ లక్ష్మికుమారి మాట్లాడుతూ ఇటీవల కురిసిన అధిక వర్షాలతొ గ్రామంలోని అంతర్గత రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, రోడ్లు గుంతలు పడి ప్రజలు, వాహనాలు నడిచే పరిస్థితి లేదని తెలిపారు. నర్సాపురం కాలనీ లోని విధుల్లో ఈ మధ్య కాలంలో రోడ్లపై నీరు నిలిచి బురదమయమై స్థానికులు ఇబ్బంది పడిన విషయాన్ని సర్పంచ్ లక్ష్మి కుమారి ఎంపీడీఓ ద్రుష్టికి తీసుకువెళ్లారు. గ్రామ అవసరాన్ని గుర్తించి రోడ్ల మరమత్తుల కొరకు పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూమి నుండి గ్రావెల్ తోలకాలకు అనుమతి ఇప్పించాలని కోరుతూ మండల అభివృద్ధి అధికారి అజయ్ కు వినతి పత్రం అందచేసారు. సమస్య పట్ల సానుకూలంగా స్పందించిన ఎంపీడీఓ సమస్యను మండల తహశీల్దార్ కు తెలిపి అనుమతులు మంజురైయ్యే విధంగా మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి బి హారిక, గ్రామస్తులు లేళ్ల అప్పిరెడ్డి, రామిరెడ్డి, సంఘం చిన్న నాగరాజు, వెలగా తిరపతిరావు, పుప్పాల శ్రీనివాసరావు, లేళ్ల నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :