తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : DSC-2024 ఫలితాలలో 1:3 నిష్పత్తిలో ఎంపికైన వారికి ధ్రువపత్రాల పరిశీలన రేపటి నుంచి ఈనెల 5 వరకు జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటేశ్వర చారి తెలిపారు. ప్రతిరోజూ ఉ. 10.30 గంటల నుంచి సా. 5 వరకు, కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో సింగరేణి ఉన్నత పాఠశాలలో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ పత్రాలతో ధ్రువ పత్రాలు పరిశీలనకు హాజరు కావాలన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ