Wednesday, 16 September 2026 10:59:09 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

సింగరేణి అధికారులు అలసత్వం విడాలి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు డిమాండ్.

Date : 04 June 2025 08:16 PM Views : 496

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్మికులకు మెరుగైన వైద్యాన్ని అందించడంలో అలసత్వం విడాలని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావులు సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించారు. బుధవారం కొత్తగూడెంలోని సింగరేణి ఆఫీస్ ఎదుట టిబిజికేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి ఉద్యోగులకు మెరుగైన వైద్యం కోసం చేపట్టిన నిరసన దీక్షకు వారు హాజరై ప్రసంగించారు..కార్మికుల రక్తంతో సింగరేణి సంస్థ లాభాల బాటలో నడుస్తున్నప్పటికీ వారికి మెరుగైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించడానికి వారు తీవ్రంగా తప్పుపట్టారు సింగరేణి కార్మికులు పుడమి తల్లి గర్భంలోకి వెళ్లి అసమాన ధైర్యసహసాలతో ఉగ్గు ఉత్పత్తి చేస్తున్నారని వారు కొనియాడారు టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ అడగకముందే అనేక హక్కులు సౌకర్యాలు కల్పించారని వారు గుర్తు చేశారు. వేల కోట్ల రూపాయల లాభాలతో నడుస్తున్న సంస్థలో బీపీ, షుగర్ మందుల గోలీలు లేకపోవడం బాధాకరమని అన్నారు. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి మాట్లాడుతూ సింగరేణిలో ప్రస్తుతం అమలులో ఉన్న మెడికల్ రిఫరల్ విధానాన్ని సమీక్షించాలని డిమాండ్ చేశారు కార్పొరేట్ ఆసుపత్రులలో చెల్లుబాటు అయ్యే విధంగా హెల్త్ కార్డు ఇవ్వాలని, సూపర్ స్పెషలిస్ట్ వైద్యుల నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన సింగరేణి ఉద్యోగులతో పారామెడికల్ పోస్టులను భక్తి చేయాలని అన్నారు.సింగరేణిలో వైద్య సహాయం మెరుగుపరచడానికి 9 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సింగరేణి డైరెక్టర్ పా కె వెంకటేశ్వర్లును ఆయన కార్యాలయంలో కలసి వినతి పత్రం అందజేశారు. టీబీజీకేఎస్ రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో మాజీ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ చైర్ పర్సన్ సీతామహాలక్ష్మి టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కే సురేందర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య అధికార ప్రతినిధి పార్లపల్లి రవి కొత్తగూడెం కొత్తగూడెం కార్పొరేట్ ఇల్లందు మణుగూరు భూపాలపల్లి రామగుండం డివిజన్ 123 శ్రీరాంపూర్ బెల్లంపల్లి డివిజన్ ఉపాధ్యక్షులు గడప రాజయ్య తుమ్మ శ్రీనివాస్ జాఫర్ హుస్సేన్ నాగలి వెంకటేశ్వర్లు బడితల సమ్మయ్య నాకెళ్లి నాగేల్లి సాంబయ్య ఐలి శ్రీనివాస్ వడ్డేపల్లి శంకర్ లక్ష్మణ్ మల్రాజు శ్రీనివాసరావు i తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :