తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ఉన్న రైతుబజార్ రోడ్ మొత్తం నీటి మయంగా మారింది. కురిసిన వర్షానికే గుంతలు పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దానికి తోడుగా రైతు బజార్ లోపల స్థలం ఉన్న కూడా కూరగాయల, పండ్ల వ్యాపారులు మాత్రం రోడ్డు మీద నుండి లోపలికి వెళ్ళట్లేదు. అటు ప్రభుత్వం అధికారులు కూడా వారిని ట్రాఫిక్ నియంత్రణ విషయం లో కూడా ఎటువంటి చర్యలు తీసుకోవటం విశేషం. మొత్తానికి మాజీ కౌన్సిలర్ల నుండి కూడా సహాయసహకారాలు అందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Admin
తెలుగు వెలుగు టీవీ