తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దివంగత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాసరావు వర్ధంతి సందర్భంగా కొత్తగూడెంలోని సెంట్రల్ పార్క్ లో ఏర్పాటుచేసిన రేంజర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాదె వెంకరెడ్డి ఆధ్వర్యంలో శ్రీనివాస్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు సతీమణి భాగ్యలక్ష్మి, ప్రెస్ క్లబ్ సభ్యులు శెట్టిపల్లి శ్రీనివాసరావు, ఎండి రఫీ, జ్యోతి, నాగేశ్వరరావు, రవి పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ