తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం కోర్టులో 39 మందికి జరిమానా విధిస్తూ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు మంగళవారం తీర్పునిచ్చారు. కొత్తగూడెం 1 టౌన్ ఎస్ఐలు జి. విజయ, తుంగ రాకేష్ వివరాలు.. డ్రంక్ డ్రైవ్ తనిఖీల్లో 39 మంది పట్టుపడగా, కోర్టులో ప్రవేశపెట్టగా మెజిస్ట్రేట్ పై విధంగా తీర్పునిచ్చినట్లు పేర్కొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ