తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఫిబ్రవరి 12( తెలుగు వెలుగు) : కొత్తగూడెం నేతాజీ మార్కెట్ కు చెందిన మౌర్య గోపాల్ సింగ్ వయసు : 37 వ్యక్తి ఈ రోజు తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు సంఘటనని గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రి కి తరలించగా అప్పటికే మరణించారని వైద్యులు చెప్పారు ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
Admin
తెలుగు వెలుగు టీవీ