తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తాను ప్రచార ఆర్భాటాలకు వెళ్లే వ్యక్తిని కాదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు అందించడమే తన కల అని, అది మరి కొద్దిరోజుల్లో నెరవేరుతుందని చెప్పారు. తాను క్రెడిట్ కోసం చూసే వ్యక్తిని కాదని ప్రజల శ్రేయస్సు కోసం శ్రమించే సేవకుడిని మాత్రమేనని తెలిపారు. చేసే పనిలో మాత్రమే నేను కనబడాలి అందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి కన్నీళ్లు పెట్టుకున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ