తెలుగు వెలుగు టీవీ - వార్తలు / మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం మే 03 తెలుగు వెలుగు) : మణుగూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనం నందు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వారి నిర్వహిస్తున్న రోడ్డు ఆక్రమణలు,ట్రాఫిక్ సమస్యలు,ప్లాస్టిక్ వినియోగం వంటి అంశాలపై మెయిన్ రోడ్డు లో వున్న వ్యాపారస్తులు మరియు చిరు వ్యాపారస్తులకు అవగాహన నిర్వహిస్తున్న మున్సిపాలిటీ కమిషనర్, ఈ కార్యక్రమం లో తహసీల్దార్ ఇమ్మానియేల్,డీఎస్పీ రవీందర్ రెడ్డి,మణుగూరు చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దండా రాధాకృష్ణ మున్సిపాలిటీ సిబ్బంది,వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ