తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేదర బస్తీ నందు విశ్వబ్రాహ్మణ సంఘం వారు కల్యాణ మండపంలో నెలకొల్పిన మట్టి గణపతి ఎత్తు 9 అడుగుల మట్టి విగ్రహంనీ కందుకూరీ సంతోష్ రాజ్ మల్టీమీడియా గ్రాడ్యుయేట్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ సినీ కళాకారుడు చే మలచిన ఈ విగ్రహము చూపరులను ఆకర్షించింది , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటి విగ్రహం గా భావిస్తున్నారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బిజెపి స్టేట్ ఎండోమెంట్ ధార్మిక సెల్ కన్వీనర్ శ్రీ అన్నా వజ్జుల సూర్యప్రకాష్ గారు. స్టేట్ జాయింట్ సెక్రటరీ రామారావు ఆదేశానుసారము బిజెపి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎండోమెంట్ ధార్మిక సెల్ కన్వీనర్ కస్తూరి సుధాకర్ విచ్చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించినారు. భవిష్యత్తులో ఇదేవిధంగా మట్టి విగ్రహాన్ని నెలకొల్పాలని కోరినారు. కార్య నిర్వహణ సభ్యులు..కొత్తగూడెం పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం కళ్యాణ మండపము నిర్వాహకులు కందుకూరి శివప్రసాద్ అధ్యక్షులు, గుంటుపల్లి అప్పారావు ఉపాధ్యక్షులు, కాగితపు నవీన్, కోశాధికారి ప్రేమ చారి ,సెక్రటరీ రాచమల్ల వేమన చారి, జాయింట్ సెక్రటరీ నాగేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ ,కందుకూరి వేణు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ఉపాధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరినారు
Admin
తెలుగు వెలుగు టీవీ