తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లోని కేటీపీఎస్ 5వ దశలో విషాదకర ఘటన జరిగింది. కేటీపీఎస్ 9వ యూనిట్ టర్బైన్ వద్ద విధులు నిర్వహిస్తుండగా నైట్రోజన్ సిలిండర్ పేలడంతో సుబ్బారావు అనే ఆర్టిజన్ కార్మికుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంపై అధికారులు విచారణకు ఆదేశించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ