తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 24 (తెలుగు వెలుగు) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జూలూరుపాడు లో మండల విద్యాశాఖ అధికారి వెంకట్ అధ్యక్షతన మండల స్థాయి పాఠశాల క్రీడలు నిర్వహించుటకు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మరియు పిటీ లతో సమావేశం ఏర్పాటు చేయనైనది .సెప్టెంబర్ 10 11 తేదీల్లో జూలూరుపాడు ఉన్నత పాఠశాలలో నిర్వహించుటకు నిర్ణయించడం జరిగినది. కబడ్డీ కోకో వాలీబాల్ మరియు అథ్లెటిక్స్ జూనియర్ బాయ్స్ గర్ల్స్ మరియు సీనియర్ బాయ్స్ గర్ల్స్ క్రీడలు జరగనున్నాయి .
Admin
తెలుగు వెలుగు టీవీ