తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సుజాత నగర్ కార్పొరేషన్ 21 వ డివిజన్ బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల గుంపులు గుంపులగా తిరగడం వాళ్ళ ప్రజలు భయందోళన కు గురైతున్నారు. చిన్న పిల్లలు బయటికి రావడానికి భయపడుతున్నారు. గతంలో కూడ చాలా సార్లు కుక్కల బెడత గురించి అధికారుల కు చెప్పడం జరిగింది. వెంటనే అధికారులు స్పందించి కుక్కల ను నియత్రిచాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ