Wednesday, 04 November 2026 09:09:37 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

మెగాస్టార్ జిరంజీవి పుట్టినరోజు ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలిపిన జనసేన పార్టీ నాయకులు

Date : 22 August 2026 05:08 PM Views : 206

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చుంచుపల్లి, జనసేనపార్టీ కార్యాలయం,ఆగష్టు 22( ):జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్,డా.జి.యస్.ఆర్. చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా.గడల. శ్రీనివాసరావు పిలుపు మేరకు కొత్తగూడెం కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాలుగొని మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలిపినారు. పలువురు వక్తలు మాట్లాడుతూ ఎలాంటి అండ లేకుండా సినిమా పరిశ్రమలో కష్టపడి మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి అందరికీ ఆదర్శప్రాయుడు అని కొనియాడినారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసి లక్షల మందికి ప్రాణం పోచి,వారి ఆధర, అభిమానాలు పొంది గొప్ప మానవత మూర్తి అయ్యినారని తెలిపినారు.చిరంజీవి గారు ఆయు, ఆరోగ్యాలతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని తెలిపినారు.ఈ పుట్టినరోజు కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ వీరమణులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాలుగోన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :