Wednesday, 16 September 2026 03:22:39 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ఈనెల 28- 9- 2024 శనివారం రోజున సనాతన హిందూ ధర్మ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుపనున్న ర్యాలీ నిరసన మహా ప్రదర్శనను జయప్రదం చేయండి : సనాతన హిందూ ధర్మ ఐక్యవేదిక

Date : 26 September 2024 07:54 PM Views : 2965

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈనెల 28- 9- 2024 శనివారం రోజున సనాతన హిందూ ధర్మ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుపనున్న ర్యాలీ నిరసన మహా ప్రదర్శనను జయప్రదం చేయండి. కలియుగ దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి వద్ద జరిగిన అపచారాన్ని ఖండిస్తూ ఎంజి రోడ్ లోని గణేష్ టెంపుల్ నుండి విద్యానగర్ కాలనీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వరకు జరుపబడును హిందువుల మనోభావాలను కించపరిచిన వారిని వారి చేష్టలను ఖండిస్తూ జరుపుకుంటున్న ఈ నిరసన కార్యక్రమంలో కొత్తగూడెం పట్టణం మరియు పరిసర ప్రాంత గ్రామాల నుండి ప్రతి ఇంటి నుండి హిందూ బంధువులందరూ పాల్గొని ఈ నిరసన ప్రదర్శనను జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము. ఈ సమావేశంలో పాల్గొన్నవారు కొదమసింహం పాండురంగచార్యులు , దారా రమేష్ విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు.ఇంద్రగంటి శంకర ప్రసాద్ శర్మ , కొడమంచిలి రాధాకృష్ణ శర్మ, పాలడుగు వర్ధన్ రావు , కన్నెగంటి కృష్ణమూర్తి , యెల్దండి పూర్ణచందర్ రావు ,గుంటూరు రామ దేవి, దండిభట్ల రామానుజన్ కుమార్ శర్మ , మెరుగు చింతేశ్వర్ , ఎం కిరణ్ , మదన్ రెడ్డి , గిరిధరాచార్యులు .కొండవీటి దత్తాత్రేయ శర్మ .వాసిరెడ్డి ప్రసాద్.మారుగంటి సాయి గోపాల ఆచార్యులు . ఇతర హిందూ సంఘములు మరియు కుల సంఘముల పెద్దలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :