తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గౌతం పూర్ లో జరిగిన ప్రగతి గ్రామ సమైక్య అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి sk సాబిర్ పాషా, వసుంధర షాపింగ్ మాల్ అధినేత తాటిపల్లి శంకర్ బాబు రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో sk సాబీర్ పాషా చేతుల మీదుగా తాటిపల్లి శంకర్ బాబు రాజేశ్వరి లని ఘనంగా సన్మానించారు
Admin
తెలుగు వెలుగు టీవీ