తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చండీఘర్ లో జరుగుతున్న సిపిఐ జాతీయ మహాసభలు. కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా కు జాతీయ కమిటీ లో స్థానం. సాబిర్ పాషా కు జాతీయ కమిటీ సభ్యుడు ఎన్నిక కావటం తో జిల్లా లో కార్యకర్తల ఆనందం
Admin
తెలుగు వెలుగు టీవీ