తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ మరణించిన వారి కుటుంబాలకు ఇన్సూరెన్స్ సొమ్ము రాదని సుప్రీంకోర్టు (SC) స్పష్టం చేసింది. అలాంటి క్లెయిమ్కు బీమా సంస్థలు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని, వాహనదారుల నిర్లక్ష్యానికి బీమా కంపెనీలను బాధ్యులను చేయలేమని తెలిపింది. 2014 జూన్ 18న కర్ణాటకలో జరిగిన కారు ప్రమాదంలో రవీషా చనిపోగా, అతని కుటుంబం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
Admin
తెలుగు వెలుగు టీవీ