Wednesday, 16 September 2026 06:00:37 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

రోడ్డు నిర్మాణం చేపట్టడం లేదని అధికారులపై జిల్లా న్యాయసేవాధికార సంస్థ లో జర్నలిస్ట్ రెశ్వంత్ ఫిర్యాదు

Date : 25 September 2025 07:18 PM Views : 444

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఫిర్యాదు ను స్వీకరించిన జిల్లా న్యాయసేవాధికార సంస్థ, ప్రతివాదులకు నోటిసులు జారీ. ఈ నెల 29 వ తేదీన హజరు కావాలని ఆదేశాలు జారీ చేసిన న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి యం.రాజేందర్..కొత్తగూడెం :- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని పోస్టు ఆఫిస్ సెంటర్ నుండి కోర్టు, శేషగిరి నగర్ మిదుగా హేమచంద్రపూరం వేళ్లు రోడ్డు గత రెండు సంవత్సరాలుగా పూర్తిగా మరమ్మతులకు గురైంది. వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని, ద్విచక్ర వాహనదారులు, పాదాచారులకు దుమ్ము, ధూళి వల్ల కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సింగరేణి టిప్పర్లు భారీ లోడ్ తో రాకపోకలు సాగించడం వల్ల రోడ్డులో భారీ గుంతలు ఏర్పడడంతో సామాన్య ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నయని, స్థానిక ప్రజలు సమస్య పరిష్కారం కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేసిన పాలకులు, సంబంధిత అధికారులు స్పందించడం లేదు అని, పాలకులు అధికారులు పూర్తిగా బాధ్యతరహిత్యంగా వ్యవహారిస్తున్నారని రోడ్డు నిర్మాణం పనులు వెంటనే చేపట్టే విధంగా బాధ్యులైన అధికారులకు ఆదేశాలు జారీ చేయలని సీనియర్ జర్నలిస్ట్ రెశ్వంత్ పండుగ ఫిర్యాదు చేశారు. ప్రతివాదులగా జిల్లా కలెక్టర్, కొత్తగూడెం శాసనసభ్యులు, సింగరేణి సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, జిల్లా పంచాయతీ రాజ్ అధికారి, డివిజనల్ ఇంజనీర్ (రోడ్డు భవనాల శాఖ)లను చేర్చారు. ఈ మేరకు పి.యల్.సి. యస్. ఆర్. నెంబర్ 972/2025 గా కేసు నమోదు చేశారు. పై ప్రతివాదులను తేదీ 29/9/2025 ఉదయం 10:30 గంటలకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ముందుకు హజరు కావాలని నోటిసులు జారీ చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :