Thursday, 17 September 2026 04:44:40 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో లంబాడీల ఆత్మగౌరవ మహా ర్యాలీ

Date : 14 September 2025 06:25 PM Views : 1078

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు...... మాపై దుష్ప్ర ప్రచారం చేస్తే సహించం..... రాజకీయ కుట్ర లో... . కోయ సోదరులు ఆగం కావద్దు...... గిరిజన చట్టాలను పకడిబందీగా అమలుకై కలసి యుద్ధం చేద్దాం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో లంబాడీల ఆత్మగౌరవ మహా ర్యాలీ... అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం...................... గిరిజనలలో ఉన్న అనేక తెగలో లంబాడి తెగను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని కోయ తెగ వర్గం చేస్తున్న దుష్ప్రచారాన్ని సమాజానికి తెలియజేసేందుకు లంబాడి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం లంబాడీల ఆత్మగౌరవ మహా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించాము. లక్ష్మీదేవి పల్లి మార్కెట్ యార్డ్ నుండి సూపర్ బజార్. బస్టాండ్. ఏరియా మీదుగా పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు మహా ర్యాలీని నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ నాయక్ ఎల్ హెచ్ పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ రాజేష్ నాయక్,సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యకులు భూక్యా సంజీవ్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ రమేష్ నాయక్, సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా ప్రసాద్ నాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ హుస్సేన్ నాయక్ ,జాక్ నాయకులుమాజీ చైర్మన్ వీరు నాయక్ ,ఏజెన్సీ పరిరక్షణ కమిటీ లాల్సింగ్ నాయక్, రమేష్ రాథోడ్ టీజీ టిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్. టి ఎస్ టి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈరు నాయక్, భాస్కర్ నాయక్ ,బాబూలాల్ నాయక్ ,బాలకృష్ణ నాయక్ ,రాములు నాయక్ చందర్ నాయక్ ,లాలూ. బానోత్ రాములు నాయక్ లైవ్ రాష్ట్ర అధ్యక్షులు రాజ్ కుమార్ జాదవ్.జంకి లాల్ నాయక్, గుగులోత్ మోహన్ నాయక్. కాన్షిరాం, సురేష్ నాయక్, మాలోత్ విజయ్, లౌడియా వెంకటేశ్వర్లు శ్రీను .కేశవ్ నాయక్, జయరాం,గుగులోత్ భద్రు నాయక్, కుశ నాయక్. దేవిలాల్, రవి బానోత్. చందర్ నాయక్. భూక్యా మంగీలాల్ నాయక్ తదితరులు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :