తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారతీయ జనతా పార్టీ జాతీయ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం కొత్తగూడెం పట్టణం జిల్లా ఆఫీసు నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి నోముల రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, నోముల రమేష్ మాట్లాడుతూ కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 36 వార్డులు 66 బూతులలో అత్యధికంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా పట్టణ కమిటీని సలహాలు సూచనలను ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షుడు గొడుగు శ్రీధర్ యాదవ్ ప్రధాన కార్యదర్శి శీలం విద్యాసాగర్,పట్టణ ఉపాధ్యక్షుడు చిరంజీవి, యశ్వంత్,పట్టణ ఉపాధ్యక్షురాలు అన్నపూర్ణ, ఎస్టి మోర్చా అధ్యక్షుడు రవిచంద్ర నాయక్, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ