తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : ఎటపాక మండలం పురుషోత్తమపట్నంలో దేవాలయ భూముల ఆక్రమణను అడ్డుకునేందుకు వెళ్లిన భద్రాచలం రామాలయ ఈవో రమాదేవి, సిబ్బందిపై ఆక్రమణ దారులు దాడికి యత్నించినట్లు స్థానికులు తెలిపారు. శ్రీ సీతా రాములవారి ఆలయ భూముల్లో అక్రమంగా కట్టడాల నిర్మాణాన్ని శనివారం సిబ్బంది అడ్డుకున్నారు. పోలీసులు వారిపై దాడి చేయకుండా అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల వారు అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు
Admin
తెలుగు వెలుగు టీవీ