తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచలో టెన్నిస్ కోర్టును రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన క్రీడాకారులతో మాట్లాడుతూ.. శారీరిక దృఢత్వానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని చెప్పారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ