Wednesday, 04 November 2026 11:13:50 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

భూక్యా వాణి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు

Date : 05 December 2025 11:27 AM Views : 540

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సుజాత నగర్ బీజేపీ పార్టీ మాజీ మండల అధ్యక్షులు భూక్యా రాజేష్ గారి సతీమణి భూక్యా వాణి గారు సర్వారం గ్రామ పంచాయితీ సర్పంచ్ పదవికి తొలి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సర్వారం గ్రామంలో మేళతాళాలతో ఘనంగా ర్యాలీ నిర్వహించి అనంతరం నామినేషన్ సమర్పించారు. జనసేన, టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూక్యా వాణి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానిక దేవాలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు బుడగం రవికుమార్, జల్లారపు శ్రీను ,గొడుగు శ్రీధర్,చిన్నల వెంకన్న,చరత్ చంద్ర ,గుంపుల మహేష్ ,రామారావు ,కృష్ణ రెడ్డి ,వేణు, మరియు జనసేన నాయకులు వేముల కార్తీక్, సాదిక్ పాషా స్థానిక బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భూక్యా వాణి గారికి ఘనమైన మద్దతు ప్రకటించారు. గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేస్తామని భూక్యా వాణి ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలందరి ఆశీస్సులతో విజయం సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :