Thursday, 17 September 2026 08:46:06 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

కెసిఆర్ బాటలోనే రేవంత్ సర్కార్ ..పొనిశెట్టి వెంకటేశ్వర్లు

Date : 10 November 2024 06:29 PM Views : 596

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ జిల్లా కార్యాలయం లో జరిగిన సమావేశంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతు గత ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా సకల జనుల సర్వే చేసిన విధంగా ఇప్పడి రేవంత్ సర్కార్ సమగ్ర కుటుంబ సర్వే ఉందని అన్నారు.ప్రభుత్వ అధికారులు సర్వే చేస్తుంటే స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ కండువాలు వేసుకొని సర్వే అధికారులతో ప్రజల వద్దకు వెళ్లడం చట్ట వ్యతిరేకం అని అన్నారు.ఈ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే లో ఆర్థిక, సామాజిక, విద్య ,ఉపాధి,కుల సర్వే తో పాటు రాజకీయ సర్వే కూడ చేస్తున్నారు. ప్రభుత్వాలు ప్రజల జీవితాలు మెరుగుపడటానికి సంక్షేమ పథకాల కోసం సర్వే చెయ్యాలి కానీ ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ రాజకీయ పార్టీ లో ఉన్నారు కనుక్కునే ప్రక్రియ నడుస్తుంది అని అన్నారు. సర్వే చేసే అధికారులు ప్రజలను మీరు ఏ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు ఏ రాజకీయ పార్టీ నుండి గతం లో పోటీ చేసినారు అని అదేవిధంగా వార్డు కౌన్సిలర్ గా సర్పంచిగా MPTC గా వివిధ పదవులకు పోటీ చేసినార అని అడుగుతున్నారు అంటే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చేసే సమగ్ర కుటుంబ సర్వే కేవలం ప్రతి పక్షాల పట్ల ప్రజల తీరు తెలుసుకోవడానికి చేస్తున్నట్లు ఉంది అని అన్నారు ఇప్పడికైనా పాలన వేరు పార్టీ వేరు అనేది కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తే బాగుంటుంది అన్నారు ఈ కార్యక్రమం లో గొడుగు శ్రీధర్(కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు),మాలోత్ గాంధీ (లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు),గుగులోత్ శంకర్ (ములకలపల్లి మండల అధ్యక్షులు),లక్కాకుల ప్రశాంత్ (దమ్మపేట మండల అధ్యక్షులు) కల్పన తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :