తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం జనవరి 22 1970లో జరిగిన ఒక సంఘటనను ఆధారంగా తీసుకొని శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో కలికా వెబ్ సినిమా (మైథాలజికల్ థ్రిల్లర్) మూవీ రూపొందిస్తున్నారు.దీనికి సంబంధించి కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం బుధవారం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు,సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, ముహూర్తం షార్ట్ ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మూవీ ప్రొడ్యూసర్ బుడిగం నరేష్ కుమార్,ధన,డైరెక్టర్ సాయి శ్రీనివాస్,కెమెరామెన్ ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ