Friday, 18 September 2026 08:05:46 PM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

కొత్తగూడెం పట్టణంలో జీవో నెంబర్ 76 ద్వారా ఇండ్ల పట్టాలు వెంటనే ఇవ్వాలి:భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్

Date : 30 March 2026 05:17 PM Views : 390

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం.విద్యా సాగర్ ఆధ్వర్యం లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం, ఇచ్చి సమస్య తక్షణమే పరిష్కరించవలసిందిగా కోరడం జరిగింది. 76 జి.ఓ.పేద,మధ్యతరగతి ప్రజలకు ఇవ్వవలసిన ఇళ్ల పట్టాలు నిలిచిపోయాయి.దీని వల్ల అర్హులైన లబ్ధిదారులు తమ హక్కులను కోల్పోతున్నారు మరియు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల పట్టాలు లేకపోవడంతో వారు గృహ రుణాలు పొందలేకపోతున్నారు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా అందుకోవడంలో ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఈ సమస్యను త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి, మీ గౌరవ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చి,జీవో నెంబర్ 76 కారణంగా ఆగిపోయిన ఇళ్ల పట్టాలను పరిశీలించి అర్హులైన వారికి తక్షణమే మంజూరు చేయించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ,ఉమ్మడి జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు, కొత్తగూడెం శాసనసభ్యులు ఎన్నికలలో ఇచ్చిన హామీ ఏమైంది అని ప్రశ్నించారు..మమ్మల్ని గెలిపించండి తప్పకుండా పట్టాలు ఇప్పిస్తాను అన్న శాసనసభ్యుడు ఎక్కడ అని అన్నారు, రెండున్నర సంవత్సరాలైనా ఆ దిశగా అడుగులు వేయకపోవడాన్ని కొత్తగూడెం పట్టణ ప్రజలు గమనిస్తున్నారని,రాబోయే ఎన్నికలలో ఈ పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు,ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు నోముల రమేష్, కనుకుంట్ల రాజమౌగిలి, వీరు,శశిధర్,మరియు చారి పాలొగొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :