తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసగూడెం నుండి కమలాపురం పంప్ హౌస్ కు వెళ్లే కాలువ మార్గంలో మాదారం గ్రామం వద్ద 48.3 కిలోమీటర్ వద్ద అక్విడేక్ట్ ( సూపర్ ప్యాసేజ్) కూలిన పిల్లర్ ను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ సహకార మరియు చేనేత శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వరావుపేట శాసనసభ్యులు ఆదినారాయణ మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.
Admin
తెలుగు వెలుగు టీవీ