Sunday, 02 August 2026 05:27:57 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

చెడు వ్యసనాలకు దూరంగా ఉంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది - ఎమ్మెల్యే జారె

Date : 12 March 2026 02:03 PM Views : 179

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / అశ్వారావుపేట : దమ్మపేట మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అశ్వారావుపేట ఆధ్వర్యంలో నార్కోటెక్ అధికారుల నేతృత్వంలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన ర్యాలీను ప్రధాన రహదారిపై నిర్వహించారు ఈ ర్యాలీ ద్వారా యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పిస్తూ ప్రముఖులు ప్రసంగించారు కార్యక్రమంలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక సమావేశం నిర్వహించి డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులకు వివరించారు యువత మంచి భవిష్యత్తు కోసం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు తదుపరి ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పట్వారిగూడెం ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన ఉచిత హెల్త్ క్యాంప్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ఇచ్చే ప్రాధాన్యతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి ఆరోగ్య శిబిరాలను ఉపయోగించుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు ఈ కార్యక్రమాలలో ఆత్మకమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాక రమేష్, దమ్మపేట ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు, టౌన్ అధ్యక్షులు చిన్న శెట్టి చిట్టిబాబు, చిన్నశెట్టి యుగంధర్ , పగడాల రాంబాబు, ఎమ్మార్వో రామ్ నరేష్, నార్కోటెక్ సిఐ విజయభాస్కర్ రెడ్డి, దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ అధికారులు, అంగన్వాడి అధికారులు, ప్రభుత్వ డాక్టర్ మణిదీప్ , హెల్త్ అధికారులు, ప్రధానోపాధ్యాయురాలు ఉషారాణి , ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :