Thursday, 14 May 2026 01:01:49 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సహకారంతో గౌతంపూర్ పంచాయతీ నీ అభివృద్ధిపథంలో తీసుకెళ్తా : సిపిఐ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్ధి సపవత్ కళ్యాణి

Date : 08 December 2025 02:44 PM Views : 298

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గౌతంపూర్ పంచాయతీలోని ప్రజలకు నిత్యం అండగా ఉంటా పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక ఏర్పాటు చేస్తా ప్రజలకు అసౌకర్యం కలగకుండా డ్రైనేజీల మరియు రోడ్లు నిర్మాణానికి కృషి చేస్తా విస్తృతంగా ప్రచారం చేస్తున్న సిపిఐ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్ధి సపవత్ కళ్యాణి గౌతంపూర్ కాలనీ పంచాయతీ పరిధిలోని అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సిపిఐ పార్టీ గౌతాపూర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి సపవత్ కళ్యాణి అన్నారు. పంచాయతీలో సోమవారం ఇంటింటికి తిరిగి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.గత 2సంవత్సరాలగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారి చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తూ పంచాయతీలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు,అదే విధంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా డ్రైనేజీల మరియు రోడ్లను నిర్మాణానికి కూడా కృషి చేస్తానని, పంచాయతీలో పరిశుద్ధ పారిశుధ్యలోపం లేకుండా నిత్యం గౌతంపూర్ పంచాయతీ లో తిరుగుతూ అభివృద్ధి చేస్తానని అన్నారు, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానన్నారు. పార్టీ నాయకులు మరియు సింగరేణి గుర్తింపు సంఘం ఎఐటియుసి నాయకుల సహకారంతో నా గెలుపు తధ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈనెల 14న జరిగే గౌతంపూర్ పంచాయతీ ఎన్నికల్లో ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభర్ధించిన సీపీఐ పార్టీ అభ్యర్ధి సపవత్ కళ్యాణి.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :