తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు కొత్తగూడెం కలెక్టరేట్‌కు విచ్చేసిన ముదిరాజ్ ముద్దుబిడ్డ, మక్తల్ శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఫిషరీస్, యువజన సేవలు, డైరీ, పశుసంవర్ధక శాఖ, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ కి ఘన స్వాగతం పలికి ఈ సందర్భంగా ఆయనకు సాంప్రదాయబద్ధంగా సాలువాతో సత్కారం నిర్వహించారు
Admin
తెలుగు వెలుగు టీవీ