తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : లంచం తీసుకుంటూ పాల్వంచ లైన్ ఇన్స్పెక్టర్ అధికారులకు చిక్కారు. ఓ వ్యక్తి ఇంటికి విద్యుత్ మీటర్ కోసం అప్లై చేశాడు. పాల్వంచ లైన్ ఇన్ స్పెక్టర్గా పనిచేస్తున్న నాగరాజు రూ.26 వేలు డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమేశ్ ఆధ్వర్యంలో అధికారులు నాగరాజును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ