Thursday, 05 November 2026 11:38:44 PM
# ఎమ్మెల్సీ ఓటరు దరఖాస్తుల పరిశీలన 15 రోజుల్లో పూర్తి చేయాలి: సీఈవో సుదర్శన్ రెడ్డి. # స్మశానవాటికల పరిశుభ్రతకు మేయర్ గణేష్ ఆదేశం. # గ్రాడ్యుయేట్ల ఓటు నమోదు ముమ్మరం చేయాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # మురుసు తుఫాన్‌ బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐ డిమాండ్. # భద్రాద్రి కొత్తగూడెంలో ఐఎఫ్‌ఎంఐఎస్ జిల్లా స్థాయి శిక్షణ విజయవంతం. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిరుద్యోగులకు సువర్ణావకాశం: భారత్ హ్యుందాయ్‌లో ఉద్యోగాల భర్తీకి శనివారం ఇంటర్వ్యూలు! # శాశ్వత పనులతో జిల్లాను మోడల్‌గా నిలపాలి: మంత్రి తుమ్మల. # తుపాను నష్టంపై మంత్రి పొంగులేటి ఉన్నతస్థాయి సమీక్ష. # తుఫాను నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి: సీపీఐ డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా . # బేతుపల్లి చెరువు వరదల్లో చిక్కుకున్న 19 మంది సురక్షితం. # సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు

బడిబాటను విజయవంతం చేద్దాం.. ప్రభుత్వ బడుల గొప్పతనాన్ని చాటి చెప్పుద్ధాం - తెలంగాణ దివ్యాంగ ఉద్యోగ , ఉపాధ్యాయ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన

Date : 15 May 2026 04:01 PM Views : 246

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : టేకులపల్లి మండల కేంద్రము వాగొడ్డు తండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల యందు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న బానోత్ లక్ష్మా మాట్లాడుతు ఆచార్య జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి బస్తీ , ప్రతి గ్రామం, ప్రతీ పట్టణంలో బడి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేసి , పాఠశాల వయస్సు గల ప్రతీ బాలబాలికలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని , విద్య అనేది చిన్నారి హక్కు అని , సమాజంలోని ప్రతి ఒక్కరు గుర్తించాలని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు చిరునామలుగా నిలుస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత అనుభవం గల ఉపాద్యాయులు పనిచేస్తూ , విధ్యార్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉత్తమ భోధన అందిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకూ ప్రతిరోజూ సన్నబియ్యంతో రుచికరమైన మధ్యాన భోజనము అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా వారానికి మూడు గుడ్లు , రాగిజావ అందిస్తున్నారని , ఉచిత పాఠ్యపుస్తకాలు , నోట్ పుస్తకాలు, రెండు జతల యూనిఫాం , ఇంగ్లీష్ బోధనపై ప్రత్యేక శ్రద్ధ , ఆకర్షణీయమైన తరగతి గదులు వంటి అనేక సౌకర్యాలు ప్రభుత్వము కల్పిస్తున్నారని పేర్కొన్నారు, ఎస్సీ , ఎస్టీ , బీసీల విధ్యార్ధులుకు ప్రభుత్వము ద్వార స్కాలర్షిప్ అందుతున్నాయని , చదువులో వెనుకపడ్డ విద్యార్థులకూ ప్రత్యేక తరగతులు , వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు . ఆధునిక డిజిటల్ భోధన , గ్రంథాలయాలు , ఉచిత ఆరోగ్య పరీక్షలు, మానసిక ఉల్లాసంగా ఉండే క్రీడ మైదానాలు ఆటలు, పాటలతో విద్యార్థులకు భోధన తో భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు . ఈ సందర్భంగా ఉపాద్యాయులు, గ్రామపెద్దలు, ప్రజాప్రతినిధులు , తల్లిదండ్రులు , పూర్వవిధ్యార్ధులు అందరు కలిసి బడి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ దివ్యాంగ , ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి బాణోత లక్ష్మా పిలుపునిచ్చారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :