తెలుగు వెలుగు టీవీ - వార్తలు / లక్ష్మీదేవిపల్లి : లక్ష్మీదేవిపల్లి మండలంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సోమవారం పర్యటించనున్నారని ఆయన క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జి తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా లోతువాగు, ప్రశాంతినగర్, ఎదురుగడ్డ, హేమచంద్రపురం, కారుకొండ రామవరం, శేషగిరినగర్ గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని వివరించారు. ఎమ్మెల్యే పర్య టనను విజయవంతం చేయాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ