తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 28 (తెలుగు వెలుగు) : పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది. ఈ ఘటనపై దేశమంతా ఎంతో బాధపడుతోంది. ఉగ్రవాదంపై పోరులో 140 కోట్ల మంది భారతీయులే మన బలం. అంతా కలిసికట్టుగా పోరాడుదాం. ప్రపంచం మొత్తం మనవైపే ఉంది. దాడి వెనుక ఉన్నవారికి కఠిన శిక్ష తప్పదు. బాధిత కుటుంబాలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని హామీ ఇస్తున్నాను అని ఉగ్ర ఘటనపై 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని మోదీ.
Admin
తెలుగు వెలుగు టీవీ