Sunday, 02 August 2026 09:11:59 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన

Date : 17 August 2024 08:33 PM Views : 547

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం, జూలూరుపాడు. ఆగస్టు 17(తెలుగు వెలుగు). జూలూరుపాడు వినోబానగర్ సీతారాం ప్రాజెక్టు లాకులు వద్ద నిరసన వ్యక్తం చేసిన దృశ్యం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భానోతు.ధర్మ లు మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు కాలువ పనులకు ప్రారంభించి సుమారు 8 సంవత్సరాలు కావస్తున్న పూర్తి కాలేదని ఆ పనులు పెండింగ్లో ఉంటూనే ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమేఘాల మీద కొత్తగా రీ డిజైన్ పేరుతో పనులు ప్రారంభించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ప్రధానంగా జూలూరుపాడు మండలానికి వ్యవసాయ భూములకు సాగునీరు చుక్క కూడా అందట్లేదని ఈ రీ డిజైన్ పేరుతో ముగ్గురు మంత్రులు ఈ జిల్లా రైతులకు మోసం చేస్తూ ఉమ్మడి జిల్లాకు నీళ్లు తీసుకుని దాంట్లో కుట్ర పన్నుతున్నారని అందులో భాగంగానే ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సెకండ్ పంప్ హౌస్ పుసుగూడెం వద్ద ప్రారంభించారని ఆ ప్రారంభించిన నీరు చుక్కనీరు కూడా కాలవకు రాలేదని ఇది రైతాంగాన్ని తీవ్రంగా మోసం చేయటం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం తప్ప ఈ ప్రభుత్వం మరొకటి కాదని విమర్శించారు పాత డిజైన్ ప్రకారంగా రోలపాడు రిజర్వాయర్ని పూర్తి చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతుల భూములకు సాగునీరు ఇచ్చి సస్యశ్యామలం చేయవచ్చని ఆ దిశగా ఆలోచన లేకుండా సాగునీరు ఉన్న సాగర్ కెనాల్ కు లింకు చేసి ఈ నీళ్ల అటు తరలించకేల్లటంలో తీవ్రంగా కుట్ర చేస్తున్నారని ఈ విషయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగం ఆలోచిస్తున్నారని ప్రభుత్వం ఎంత తీవ్రంగా కుట్ర చేస్తారని అనుకోలేదని ఇప్పటికే అనేక ఆందోళన దీక్షలు జరిగాయని భవిష్యత్తులో రైతాంగం తోటి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల్ నాయకులు రాయలసిద్ధు .సిపిఎం అనుబంధ సంఘం రైతు నాయకులు, కనకరత్నం పార్టీ మండల నాయకులు ఎస్.కె మౌలాలి పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :