తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ప్రభుత్వ పొకటెక్నిక్ లో మెకానికల్ ఇంజనీరింగ్ గ చదువుకున్న విద్యార్థి కి నేడు విడుదలైన టి జి e -cet -2026 ఫలితల్లో తెలంగాణ వ్యాప్తంగా 6 వ స్టేట్ ర్యాంక్ సాధించిన కొత్తగూడెం కి చెందిన విద్యార్థి మెహమ్మద్ రయ్యాన్ హష్మీ.
Admin
తెలుగు వెలుగు టీవీ