తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇంగ్లీష్ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ పోస్ట్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు భద్రాచలం ఐటీడిఎ పీఓ బి. రాహుల్ మంగళవారం తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి విద్యార్థినులకు ఇంగ్లీష్ మీడియంలో బోధించుటకు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అభ్యర్థులు ఈనెల 8వ తేదీలోపు ఖమ్మం కలెక్టరేట్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ