Saturday, 19 September 2026 05:29:34 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

ఎస్బీఐ ఆధ్వర్యం లో అంగన్వాడీ కేంద్రం లోని చిన్నారులకు ఆటవస్తువులు , పెన్సిల్స్ , కలర్ పెన్సిల్స్ మొదలగు వస్తువులను అందజేశారు .

Date : 24 March 2026 08:26 PM Views : 261

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ మరియు కొత్తగూడెం ప్రాజెక్ట్ ల పరిధిలో పాలకోయతండా మరియు రామవరం -9 అంగన్వాడీ కేంద్రాల కు ఎస్బిఐ పాన్ ఇండియా సిఎస్సార్ యాక్టివిటీస్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఎస్బీఐ ఆధ్వర్యం లో అంగన్వాడీ కేంద్రం లోని చిన్నారులకు ఆటవస్తువులు , జారుడు బల్లలు, వాటర్ఫిల్టర్లు ఎల్ఈడి టీవీలు , రైస్ కుక్కర్లు, ప్లేట్లు గ్లాసులు ,స్కూల్ బ్యాగులు , వర్క్ బుక్స్ , పెన్సిల్స్ , కలర్ పెన్సిల్స్ మొదలగు వస్తువులను అందజేశారు . ఈ కార్యక్రమం మిత్రా హోలిస్టిక్ హెల్త్ సొసైటీ , చైర్మన్ హైదరాబాదుకు చెందిన లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది . జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లేనినా మాట్లాడుతూ ఎస్బిఐ పాన్ ఇండియా వారు తమ సిఎస్సార్ నిధుల నుండి ఒక్కొక్క కేంద్రానికి లక్ష రూపాయల విలువైన సామగ్రి ని అందించటం అభినందనీయం అన్నారు . వీటి ద్వారా పిల్లల్లో మేధాశక్తి పెరుగుతుందని మరియు పిల్లలకు స్కూల్ పట్ల ఆసక్తి పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ సిల్ క్యాంపస్ భావ్ సింగ్ ,రుద్రంపూర్ బ్రాంచ్ మేనేజర్ వెంకట రమణ , జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనిన, సీడీపీఓ లు ప్రసన్న , పద్మశ్రీ కార్పొరేటర్లు శ్యామల , కంచర్ల హిమశ్రీ , అంగన్వాడీ టీచర్లు జ్యోతి , పద్మ , చిన్నారుల తల్లులు తదితరులు పాల్గొన్నారు .

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :